పోలీసులు మీకోసం అను శీర్షికన
పోలీసులు మీకోసం అను శీర్షికన -పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన సదస్సు.. కాకతీయ, శంకరపట్నం: శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో సోమవారం రోజు జడ్పీహెచ్ఎస్ కేశవపట్నం, కేజీబీవీ, మోడల్ స్కూల్, ఆల్ ఫ్రెండ్ నోబెల్ స్కూల్, కృష్ణవేణి పాఠశాలలకు చెందిన సుమారు 204 మంది విద్యార్థులకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం "పోలీసులు మీకోసం"అనే శీర్షిక నా రాబోయే పదవ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా హుజురాబాద్ ఏసిపి మాధవి, హుజురాబాద్...