టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం
టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు అక్రమ నిర్మాణాలపై కొరడా నిజాయితీగా పనిచేసేవారికి రక్షణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దళారుల వ్యవస్థ నిర్మూలనకు ఆదేశాలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ‘‘ఇప్పటిదాకా ఒక లెక్క… ఇకపై మరో లెక్క’’ అంటూ ఇంటి నిర్మాణ అనుమతుల పేరుతో ప్రజలను...