కొమ్మాల జాతరలో ప్రభల హోరు..
కొమ్మాల జాతరలో ప్రభల హోరు.. జాతరలో రాజకీయ ఆధిపత్య రంగు..! భక్తులతో కిటకిటలాడిన జాతర ప్రాంగణం కొండా వర్గీయుల భారీ ప్రభకు విశేష ఆదరణ బీఆర్ఎస్ ప్రభను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ ప్రభను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ఆత్మకూరు ప్రభతో ఇనుగాల హాజరు..! బాణసంచా మోతలతో మార్మోగిన గీసుగొండ జాతర ప్రదేశం కాకతీయ, గీసుగొండ : కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక జాతరలో ప్రభల పోటీ ఈసారి మరింత వేడెక్కింది. భక్తి ఉత్సాహం, రాజకీయ ఆర్భాటం కలిసి జాతరకు ప్రత్యేక...