గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం

గల్ఫ్‌లో తెలుగువారికి అండగా ఏపీ ప్రభుత్వం యుద్ధ వాతావరణంపై అప్రమత్తత విమానాశ్ర‌యాల్లో ఉన్న‌వారిని సురక్షితంగా తరలించేందుకు చర్యలు ఏపీ ఎన్ఆర్ఐ సాధికారిత వ్యవహారాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ ఎంబసీ సేవలు వినియోగించుకోవాలని సూచన హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా దేశాల్లో ఉన్న తెలుగువారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్ ఆర్...