క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ..

క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది కానీ.. అనిల్ కుంబ్లే భావోద్వేగ‌మైన పోస్టు..! కాక‌తీయ‌, స్పోర్ట్స్ : క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. కానీ దానికి పూర్తిగా అంకితమవ్వాలంటే, జీవితం అంతా ఆట చుట్టూ తిరగకూడదని నేర్చుకున్నాను. కొన్నిసార్లు ఆటకు దూరంగా ఉండే క్షణాలే మనల్ని మరింత బలంగా తిరిగి తీసుకొస్తాయి.నా జీవితంలో ఆ ప్రదేశం — అడవి. 1992లో దక్షిణాఫ్రికా పర్యటన సమయంలో ఇత‌లా రిజ‌ర్వ్ ఫారెస్ట్ సందర్శన నాకు మరచిపోలేని అనుభవం. ఆ సైలెన్స్, ఆ ప్రకృతి నిశ్శబ్దం నా మనసులో గాఢ...