జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు…

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎస్పీ మహేష్ బీ గీతే డాన్స్ కాకతీయ, సిరిసిల్ల టౌన్: రంగుల పండుగ హోలీ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయం పండుగ వాతావరణంలో కళకళలాడింది. ఉదయం నుంచే కార్యాలయ ప్రాంగణం రంగుల జల్లులతో, పాటల సందడితో మార్మోగింది.విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసులు కాసేపు ఒత్తిడిని పక్కనబెట్టి ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.వేడుకల్లో జిల్లా ఎస్పీ మహేష్ బీ. గీతే డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సిబ్బందితో కలిసిమెలిసి రంగులు...