జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు

జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు డిగ్రీ కళాశాల మైదానం లో బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణం లోని డిగ్రీ కళాశాల మైదానంలో బ్రదర్ టీమ్ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. జమ్మికుంటలో మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాటుచేసిన రెయిన్ డాన్స్, డీజే సౌండ్ పాటలు ,ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాయి. మండుతున్న ఎండల్లో చల్లని చినుకుల మధ్య యువతి యువకులు ,చిన్నపిల్లల సైతం రంగులు...