తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు
తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ ప్రాధాన్యంపై విమర్శలు పక్షపాత నిర్ణయాలపై అసంతృప్తి రహస్య లేఖ బహిర్గతంతో వర్గపోరు స్పష్టత రాష్ట్ర మహాసభల ముందు ఉద్రిక్తత కాకతీయ,తెలంగాణ బ్యూరో: తెలంగాణ వామపక్ష రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కేంద్ర కమిటీ జారీ చేసిన అభిశంసన లేఖ బయటకు రావడం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ లేఖలో రాష్ట్ర స్థాయి కీలక నేత తమ్మినేని వీరభద్రంపై పలు...