సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..! రెండు సార్లు కప్ గెలిచిన మనోధైర్యం జట్టుకు బలం ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో దూకుడుతో సూర్యసేన పరిణితి చెందిన కెప్టెన్ సూర్యకుమార్ నాయకత్వం జట్టుకు బలంగా బుమ్రా – వరుణ్ బౌలింగ్ బలం లోయర్ ఆర్డర్ వరకు వేగంగా పరుగులు సాధించగలిగే బ్యాటింగ్ లైనప్ కీలక ఆటగాళ్లు ఫాంలోకి రావడంతో దుర్భేద్యంగా ఇండియా టీం ఒత్తిడిని జయించడమే అసలు సిసలు పరీక్ష..! వాంఖడే మైదానంలో రసవత్తర పోరు ఖాయం కాకతీయ, స్పోర్ట్స్ : టీ -20 ప్రపంచకప్‌లో...