మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత‌ కందగట్ల సురేందర్ పిలుపు కాకతీయ, కొత్తగూడెం రూరల్: భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి మహాసభకు నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 5న ఖమ్మం పట్టణంలోని జూబ్లీ క్లబ్‌లో నిర్వహించనున్న జాతీయ సదస్సును విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం–ఖమ్మం సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి కందగట్ల సురేందర్ పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1917 అక్టోబర్ విప్లవం ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గదర్శకమైందని...