భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం

భూపాలపల్లి చింత‌కానిలో అద్భుతం వాగులో విష్ణుమూర్తి పొలిక‌ల‌తో ఉన్న విగ్ర‌హం ల‌భ్యం వేల ఏళ్ల నాటి విగ్ర‌హ‌మంటూ స్థానికుల అభిప్రాయం గ్రానైట్ రాయిపై అద్భుత‌మైన శిల్పా క‌ళా నైపుణ్యంతో విగ్ర‌హం విగ్ర‌హం ల‌భ్యంతో స్థానిక చ‌రిత్ర‌పై మొద‌లైన శోధ‌న‌ రంగంలోకి పురావ‌స్తు శాఖ అధికారులు నివేదిక‌,ప‌రిశోధ‌న‌లపై దృష్టి కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చింతకాని గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో వాగులో పురాతన విగ్రహం బయటపడటం సంచలనంగా మారింది. వాగులో నీరు తగ్గిన సమయంలో స్థానికులు ఈ విగ్రహాన్ని...