ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌

ఒక్క టీకా… ఆడ‌బిడ్డ ప్రాణానికి ర‌క్ష‌ హెచ్‌పీవీ టీకాతో క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు ప్రధాన కారణం వైరస్ చిన్న వయసులో టీకా వేయిస్తే పూర్తి రక్షణ దేశంలో ప్రతి ఏడాది వ్యాధి బారిన‌ వేలాది మహిళలు తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ల మధ్య వ‌య‌స్కుల‌కు టీకా వేయించాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో టీకా తల్లిదండ్రుల అవగాహనతోనే బాలిక‌ల భవిష్యత్తు భద్రం కాకతీయ, స్పెష‌ల్ డెస్క్ : గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కార‌కం గురించి ప్రతి కుటుంబం తెలుసుకోవాల్సిన...