ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..!

ఇంగ్లాండ్‌కు సెమిస్ స‌వాల్‌..! రెండు టైటిళ్లను ఎగ‌రేసుకుపోయిన ఇంగ్లీష్ జ‌ట్టు ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ సూపర్ 8 దశలో తిరుగులేని ఆధిపత్యం చూపిన ఇంగ్లాండ్‌ కెప్టెన్ బ్రూక్ అద్భుత ఫామ్ జ‌ట్టుకు పెద్ద బ‌లం జ‌ట్టుకు ఆయుధంగా మారుతున్న స్పిన్ బలం సెమిస్‌లో భారత్‌తో మళ్లీ ఉత్కంఠ పోరు త‌ప్ప‌దు..! కాక‌తీయ‌,స్పోర్ట్స్ : టీ -20 ప్రపంచకప్ 2026 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు మరోసారి తన స‌త్తా చాటుతోంది. ఇప్పటికే రెండు సార్లు కప్ గెల్చుకున్న ఇంగ్లీష్...