డ్రైవర్ల పోరాటానికి ఫలితం

డ్రైవర్ల పోరాటానికి ఫలితం జీతభత్యాలపై చ‌ర్చ‌లు స‌ఫ‌లం నూతన వేతనాల ఒప్పందం ఖరారు కాకతీయ, నర్సంపేట టౌన్: డిసెంబర్ 2025తో ముగిసిన పాత వేతనాల ఒప్పందానికి కొనసాగింపుగా నర్సంపేట పట్టణంలో హైర్ బస్ డ్రైవర్ల జీతభత్యాలపై యాజమాన్యం–డ్రైవర్స్ యూనియన్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. డ్రైవర్ యూనియన్ నాయకులు ఇచ్చిన డిమాండ్ నోటీసు నేపథ్యంలో ఇరు వర్గాలు నూతన వేతనాల ఒప్పందాన్ని ఖరారు చేశారు. నూతన ఒప్పందం ప్రకారం పల్లె వెలుగు డ్రైవర్‌కు 15 రోజులకు రూ.18,500, ఎక్స్ప్రెస్ డ్రైవర్‌కు 15 రోజులకు...