బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!
బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52 కోట్ల ఘరానా మోసం 39 పాలసీదారుల పేరిట నకిలీ మరణ క్లెయిమ్‌లు బతికున్న వారికే డెత్ సర్టిఫికెట్‌లు సృష్టి అంతర్గత తనిఖీలో బయటపడిన అక్రమాలు పోలీసులకు ఫిర్యాదు… కేసు నమోదు అధికారుల పాత్రపై పెరుగుతున్న అనుమానాలు అశ్వాపురం ఏజెంట్లపై ఆరోపణలు కాకతీయ, కొత్తగూడెం/ మణుగూరు/భద్రాచలం : సీతారామచంద్రస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పట్టణంలో భారీ బీమా మోసం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం బీమా శాఖ పరిధిలో రూ. 1...