దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు లక్ష రూపాయలు అవసరం మంచానికే పరిమితమైన తల్లి పరిస్థితి దయనీయం కాకతీయ, కారేపల్లి : విధి వరుసగా పరీక్షిస్తున్నా తలవంచని ఓ నిరుపేద యువకుడు ఇప్పుడు దాతల కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. సింగరేణి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన చింత రమేష్ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అతని తల్లి కూడా నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. అయినా కుటుంబాన్ని పోషించాలనే పట్టుదలతో రమేష్ ప్రతిరోజూ కష్టపడి జీవనం...