కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం డిస్మిస్ ఉద్యోగులకు మరో అవకాశం ఇవ్వాలి కమిటీ సమావేశాలు వాయిదా వేయడం సరికాదు యాజమాన్యం వైఖరిపై ఏఐటీయూసీ ఆగ్రహం కాకతీయ, కొత్తగూడెం : సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం కార్మిక సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సింగరేణి సంస్థకు నూతన సి అండ్ ఎండీగా జ్యోతిబుద్ధ...