ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి

ప్రగతి ప్రణాళికకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలి వ‌రంగ‌ల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద కలెక్టరేట్‌లో అధికారుల‌తో సమీక్ష సమావేశం ఐదు దశల్లో 10 కీలక అంశాల అమలు రోజువారీ ప్రగతి నివేదికలు.. నోడల్ అధికారుల నియామకం కాకతీయ, వరంగల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేసేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన...