నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం

నాచారంలో కూల్చిన చోటే అంబేడ్కర్ గద్దె పునర్నిర్మాణం - అర్ధరాత్రి కూల్చివేతపై గ్రామస్తుల ఆగ్రహం - పోలీసు బలగాల మధ్య గద్దె పునర్నిర్మాణం - డీబీఎఫ్ నేత పి. శంకర్ అరెస్టు యత్నం విఫలం - ఉద్రిక్తత నడుమ అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి కాకతీయ, గజ్వేల్ : వర్గల్ మండలం నాచారం గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను ఆర్‌అండ్‌బీ అధికారులు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి కూల్చివేయడంతో ఉద్రిక్తతకు...