సైబర్ మోసాలపై అవగాహన
సైబర్ మోసాలపై అవగాహన కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కాచాపూర్ గ్రామంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం రోజు “సైబర్ జాగ్రత్త దివస్” కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని గ్రామ ప్రజలకు పలు అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ హోటల్ బుకింగ్ హాలిడే ప్యాకేజీల పేరుతో జరుగుతున్న మోసాల గురించి వివరించారు. తక్కువ ధరలకు హోటల్ బుకింగ్, టూర్ ప్యాకేజీలు అందిస్తామని చెప్పి నకిలీ వెబ్‌సైట్లు, లింకుల ద్వారా డబ్బులు దోచుకుంటున్నారని, కేవలం...