కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు
కొమ్మాల జాతరకు బీజేపీ ప్రభ బండ్లు కాకతీయ, నర్సంపేట టౌన్: నర్సంపేట పట్టణంలో కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ప్రభ బండిని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర ప్రాంత ప్రజల విశ్వాసానికి ప్రతీక అన్నారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణంలో ప్రభ బండి ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు సేవ చేయడం...