పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం
పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి హోలీ వేడుకలు అధికారులు, సిబ్బంది కేరింతల మధ్య సందడి కాకతీయ కొత్తగూడెం : జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి రంగుల పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ముందుగా జిల్లా పోలీసు అధికారులు కలిసి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి హోలీ వేడుకలకు ఎస్పీని ఆహ్వానించారు. అక్కడ అధికారులు, సిబ్బంది...