తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు
తూము మూసివేతపై పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, ఇనుగుర్తి: కెనాల్ నుంచి బేరు చెరువు కు వచ్చే తూమును గుర్తు తెలియని వ్యక్తులు మూసివేయడంతో సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువ నుంచి చెరువుకు వచ్చే నీరు ఆగిపోవడంతో రైతులు స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ కు తెలపడంతో బుధవారం సర్పంచ్ డిబిఎం 48 కెనాల్ తూమును పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కాలువ నుండి చెరువుకు వచ్చే తూమును మూసివేయడం దారుణమని, ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ...