బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం
బీఆర్ఎస్ ప్రభ బండికి అగ్నిప్రమాదం బాణాసంచా మోతలో చెలరేగిన మంటలు అలంకరణ సామగ్రి దగ్ధం కాకతీయ, గీసుగొండ : కొమ్మాల జాతర సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రభ బండికి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బాణాసంచా కాలుస్తున్న సమయంలో చెలరేగిన మంటలు ప్రభ బండిపై ఉన్న అలంకరణ సామగ్రికి అంటుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జాతర కోసం ప్రత్యేకంగా అలంకరించి తీసుకువచ్చిన ప్రభ బండి కొమ్మాల స్టేజ్ నుంచి ఊరేగింపుగా జాతర ప్రాంగణానికి చేరుకుంది. ఈ సమయంలో అక్కడ బాణాసంచా కాలుస్తుండగా ఒక్కసారిగా...