అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం
అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం * 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ కాకతీయ,చేర్యాల: అంగన్వాడి బలోపేతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని 7వ వార్డు కౌన్సిలర్ పోతుగంటి ప్రసాద్ అన్నారు. బుధవారం తమ వార్డులోని 9వ అంగన్వాడి సెంటర్ లో మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వార్డ్ కౌన్సిలర్ ప్రసాద్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో చిన్నారుల అభివృద్ధి, గర్భిణీ స్త్రీల సంక్షేమంలో అంగన్వాడీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి తాను ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ...