గణపతి లొంగుబాటు..!
గణపతి లొంగుబాటు..! అజ్ఞాత జీవితం వీడిన మావోయిస్టు అగ్రనేత నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సీపీఐ మావోయిస్టు వరకు నాయకత్వం దాదాపు 14 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అనేక మారుపేర్లతో కార్యకలాపాలు సాగించిన గణపతి ఆరోగ్య సమస్యలతో పదవి నుంచి తప్పుకున్న ముప్పాళ్ల లక్ష్మణరావు ఇన్నాళ్లు నేపాల్‌లో తలదాచుకున్న ఉద్యమకారుడు కాకతీయ, తెలంగాణ బ్యూరో / ఢిల్లీ : నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముప్పాళ్ల లక్ష్మణరావు...