వివేక్ క‌డుపు మంట‌ ఇప్ప‌టికైనా త‌గ్గిందా?

వివేక్ క‌డుపు మంట‌ ఇప్ప‌టికైనా త‌గ్గిందా? జైలులో తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు బయటకు రాకుండా అనేక కుట్రలు చేశారు నా కొడుకు బర్త్ డే నాడు ఇంట్లో లేకుండా చేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కాకతీయ, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదిలాబాద్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ సహా బీఆర్‌ఎస్‌ నాయకులపై పెట్టిన కేసులో జిల్లా సెషన్స్‌ కోర్టు సోమవారం బెయిల్‌...