పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు
పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు కాకతీయ, కరీంనగర్ : హోలీ పర్వదినం సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పొన్నం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వతాల మల్లేశం, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్, మహిళా...