ఖమ్మంలో 6న జాబ్ మేళా
ఖమ్మంలో 6న జాబ్ మేళా ప్రైవేట్ రంగంలో 322 ఉద్యోగాలు కాకతీయ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం టేకులపల్లి ప్రాంగణంలోని మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ఔషధ సంస్థలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఫార్మసీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులని...