కొమ్మాల జాతరకి కొత్త కాంతులు

కొమ్మాల జాతరకి కొత్త కాంతులు నాడు ఎడ్ల బండ్లు… నేడు వాహనాల ర‌ద్దీ జిగేల్‌మనే విద్యుత్ కాంతులతో ప్రభల శోభ రాజకీయ సందడితో పెరిగిన ఆకర్షణ..హైటెన్ష‌న్‌ ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ ప్రత్యేక అలంకరణలతో వాహనాల ఊరేగింపులు కాకతీయ, గీసుగొండ : ఒకప్పుడు ఎద్దుబండ్లు, కోలాటాల సందడితో కనిపించిన కొమ్మాల జాతర ఇప్పుడు విద్యుత్ కాంతుల వెలుగులతో, వాహనాల రద్దీతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. సంప్రదాయానికి ఆధునికత జోడై మూడు రోజుల పాటు ఈ జాతర ఉత్సాహంగా సాగుతోంది. ఏడాదికేడాదికి పెరుగుతున్న భక్తుల రద్దీ,...