పన్నుల చెల్లింపుపై
పన్నుల చెల్లింపుపై వడ్డీ మాఫీ ఉండదు ప్రజలు కార్పొరేషన్‌కు సహకరించాలి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధికారులు చేరుకోవాలి హన్మకొండ కలెక్టర్ చాహాత్ బాజ్ పాయ్ పన్ను వసూళ్లపై రెవెన్యూ అధికారులతో సమీక్ష కాకతీయ, వరంగల్: ఆస్తి, నీటి పన్ను చెల్లింపులపై ఎలాంటి వడ్డీ మాఫీ ఉండదని హన్మకొండ కలెక్టర్/బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కార్పొరేషన్‌కు బకాయిగా ఉన్న ఆస్తి, నీటి పన్నులను తక్షణమే చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం హన్మకొండ జిల్లా సమీకృత కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్...