జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు

జాతరకు పెద్దఎత్తున రాజకీయ ప్రభలు ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి, మాజీ ఎమ్మెల్యే పెద్ది గిర్నిబావి జన సందోహం డీజే, బాణాసంచా మోతలు.. పోలీసుల పటిష్ట బందోబస్తు కాకతీయ, దుగ్గొండి: రాజకీయ జాతరగా పేరుగాంచిన కొమ్మాల జాతరకు మండలంలోని వివిధ గ్రామాల నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పెద్దఎత్తున వందకుపైగా ప్రభలను తరలించారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటుగా నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుండి గిర్నిబావికి చేరుకోగా పోలీసులు తొలుత కాంగ్రెస్ అనంతరం బీఆర్ఎస్ ప్రభలకు అనుమతించారు. దీంతో ఉదయం 7 గంటనుండి...