ప్రజల విశ్వాసంపైనే పదవులు
ప్రజల విశ్వాసంపైనే పదవులు రాహుల్ గాంధీపై విమర్శలు తగదు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్ కాకతీయ, కరీంనగర్ : రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం తమ పార్టీ హక్కు అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది వ్యక్తులు కాదని, ప్రజలేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని...