కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి

కొమ్మాల బీఅర్ఎస్ ప్రభ బండ్ల సంద‌డి కాకతీయ, చెన్నారావుపేట: చెన్నారావుపేట మండలం నుండి కొమ్మాల జాతరకు తరలివెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ ప్రభ బండ్ల ర్యాలీ ఘనంగా, భారీ స్థాయిలో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వందల సంఖ్యలో ప్రభ బండ్లతో ర్యాలీగా బయలుదేరి జాతరకు కదిలారు. గ్రామాల్లో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. డప్పుల మోగింపు, జై బీఆర్‌ఎస్ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభ బండ్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, పార్టీ జెండాలతో అలంకరించారు....