పదేళ్ల సమస్యకు కదలిక..!

పదేళ్ల సమస్యకు కదలిక..! అద్దె భవనం నుంచి ఆర్టీఏ తరలింపున‌కు చర్యలు టెక్స్టైల్ పార్క్‌లో తాత్కాలిక కంటైనర్ ఏర్పాటు మంచినీటి కోసం బోర్.. వేచిచూడటానికి షెడ్లు.. విద్యుత్ లైన్ లేక తరలింపులో ఆలస్యం శాశ్వత భవనానికి రూ.8.50 కోట్ల ప్రతిపాదనలు ‘కాకతీయ’ కథనానికి స్పందించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ త‌క్ష‌ణం త‌ర‌లింపున‌కు అధికారుల‌కు ఆదేశాలిచ్చిన మంత్రి కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఆర్టీఏ కార్యాలయ సమస్యకు పరిష్కారం దిశగా కదలిక ప్రారంభమైంది. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని...