ప్రణాళిక ప్రకారం
ప్రణాళిక ప్రకారం డ్రైన్ల క్లీనింగ్ చేపట్టాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ నగరంలోని పలు డివిజన్లలో పర్యటన శానిటేషన్, అభివృద్ధి పనుల తనిఖీలు కాకతీయ, వరంగల్ : అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని హన్మకొండ జిల్లా కలెక్టర్/ బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గురువారం హన్మకొండ పరిధిలో శానిటేషన్ తనిఖీలతో పాటు పూర్తి చేసిన వివిధ అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు కోసం ప్రత్యక్షంగా కొలతలు వేసి పరిశీలించారు. ఈ సందర్భంగా 6వ డివిజన్ లోని బొక్కల గడ్డలో...