ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్
ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్ - విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి సర్పంచ్ సుజాత - ఆడపిల్ల పెళ్లికి 10116/- ఆర్ధిక సహాయం.... కాకతీయ, దుగ్గొండి: గ్రామంలోని ఆడపిల్లలందరు తన తోబుట్టువులని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తనవంతు సహకారంగా మర్రిపల్లి గ్రామ సర్పంచ్ డ్యాగం సుజాత సుధాకర్ లు తాము ఎన్నికయ్యాక గ్రామంలో జరిగిన మొదటి ఆడపిల్ల పెళ్లికి 10116/- అందించి అవనీ స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. మర్రిపల్లి గ్రామంలో గురువారం కత్తుల రాజమ్మ సాంబయ్యల కుమార్తె కత్తుల శ్రీజ...