విరిగిన ఇంజిన్ చక్రం

విరిగిన ఇంజిన్ చక్రం మడిపల్లి వద్ద ఇస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం రైల్వే అధికారుల స‌హాయక చ‌ర్య‌లు కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి శివారులో ఇస్సార్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తృటిలో తప్పింది. రైలు ఇంజిన్ చక్రం విరిగిపోవడంతో గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో రైలు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన రైల్వే అధికారులు అదే మార్గంలో వస్తున్న దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌ను ఉప్పల్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. అనంతరం రైల్వే సిబ్బంది సంఘటనా...