రేషన్ డీలర్‌పై కేసు నమోదు

రేషన్ డీలర్‌పై కేసు నమోదు తనిఖీలో 60 క్వింటాళ్లకు పైగా నిల్వ తేడా గుర్తింపు కాకతీయ, చింతకాని : మండలంలోని నాగిలిగొండ గ్రామంలో ఉన్న రేషన్ దుకాణాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉండాల్సిన ధాన్యం నిల్వలో భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలో భాగంగా రికార్డుల ప్రకారం దుకాణంలో 112.61 క్వింటాళ్ల ధాన్యం ఉండాల్సి ఉండగా, కేవలం 52.50 క్వింటాళ్లు మాత్రమే ఉన్నట్లు వెల్లడైంది. అంటే సుమారు 60.11 క్వింటాళ్ల ధాన్యం తక్కువగా ఉన్నట్లు...