మార్చి 16న చలో కలెక్టరేట్
మార్చి 16న చలో కలెక్టరేట్ లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి కార్మికుల హక్కుల కోసం పోరాటం అవసరం ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు గౌని నాగేశ్వరావు పిలుపు కాకతీయ, కొత్తగూడెం :కార్మికులకు ఉరితాళ్లుగా మారే నాలుగు లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తూ మార్చి 16న నిర్వహించే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు నాయకులు పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కొత్తగూడెంలో విస్తృత ప్రచారం చేపట్టారు. సింగరేణి కొత్తగూడెం ప్రధాన కార్యాలయం పరిసర ప్రాంతాల్లో...