ఆలస్యం చేయొద్దు
ఆలస్యం చేయొద్దు పనుల్లో వేగంపెంచాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి కావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కాకతీయ, సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ లబ్ధిదారులకు సూచించారు. గురువారం పట్టణంలోని నాలుగో వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస తమ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్...