ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత కాక‌తీయ‌, హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ ఆడిట్ అధికారి ఏసీబీకి చిక్కాడు. పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన ఆ అధికారి రూ.35 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. సమాచారం ప్రకారం జీహెచ్‌ఎంసీకి చెందిన ఆడిట్ అధికారి సంతోష్ ఒక రిటైర్డ్ ఉద్యోగి పింఛన్ ప్రాసెస్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేశాడు. పింఛన్ ఫైల్‌ను...