పంటల సాగులో
పంటల సాగులో డ్రోన్లను వినియోగించుకోవాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ డార్మెటరీ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఐనవోలు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు కాకతీయ, హనుమకొండ : వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ముఖ్యంగా పంటల సాగులో డ్రోన్ల వినియోగం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నాబార్డ్ పథకం కింద వరంగల్...