విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి
విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచుతాయి * నర్సయ్యపల్లి పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం * విద్యార్థులు ధరించిన పాత్రలను నిజ జీవితంలో సాకారం చేసుకోవాలి * మద్దూర్ మండల సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు శనిగరం సత్యనారాయణ కాకతీయ,మద్దూర్ : మద్దూర్ మండల పరిధిలోని నర్సయ్యపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గురువారం విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థి టీ.ఆకాష్ డిఈఓ గా.జి. మాధవి ప్రధానోపాధ్యాయులుగా,ఇతర విద్యార్థులు ఉపాధ్యాయులుగా వివిధ అధికారులుగా వేషధారణ గావించి ఒకరోజు స్వపరిపాలన కొనసాగించారు. విద్యార్థులే...