అమెరికా చేతులెత్తేస్తోందా..!

అమెరికా చేతులెత్తేస్తోందా..! ప్లాస్టిక్ డ్రోన్ల‌తో బురిడి కొట్టిస్తున్నా ఇరాన్‌ అంత‌కంత‌కు అమెరికాకు పెరుగుతున్న యుద్ధ న‌ష్టం నిండుకుంటున్న ఆయుధ సంప‌త్తి నిల్వ‌లు ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇజ్రాయిల్‌, అమెరికా మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు ప‌రాభావం త‌ప్ప‌దా..! కొత్త యుద్ధ వ్యూహంతో ఇరాన్ సవాల్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం రోజురోజుకూ మరింత ఉత్కంఠగా మారుతోంది. చిన్న పరిమాణంలో ఉండే ప్లాస్టిక్ డ్రోన్లతో ఇరాన్ అనుకూల గుంపులు అమెరికా, ఇజ్రాయిల్‌లకు పెద్ద సవాల్ విసురుతున్నాయి. భారీ మిసైళ్లు, యుద్ధ విమానాలు ఆధిపత్యం...