మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ కాకతీయ, చింతకాని: మండలంలోని నాగులవంచ రైతు వేదికలో మొక్కజొన్న సాగు చేసిన రైతుల సమావేశం జరిగింది. ఐక్య రైతు సంఘం నాయకుడు కోలేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం మండల మొక్కజొన్న సాగు రైతుల కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ అధ్యక్షుడిగా కూచిపూడి విజయ్‌కుమార్, కార్యదర్శిగా నారపోగు నాగయ్యను ఎన్నుకున్నారు. సదస్సులో రైతులు మాట్లాడుతూ మొక్కజొన్న ధరలు ప్రస్తుతం క్వింటాకు 1500...