విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను
విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ మణుగూరులో ప్రభుత్వ సంస్థల్లో సుడిగాలి తనిఖీలు ఆసుపత్రి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన కాకతీయ, కొత్తగూడెం : విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన పలు ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన...