తల్లిపై గొడ్డ‌లితో కొడుకు దాడి

తల్లిపై గొడ్డ‌లితో కొడుకు దాడి మహబూబాబాద్ జిల్లాలో కలకలం ప్రాణాపాయ స్థితిలో తల్లి కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మధ్యమత్తులో ఉన్న కుమారుడు తన తల్లిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమపై ఆమె కుమారుడు అజీమ్ దాడి చేసినట్లు సమాచారం. మద్యం మత్తులో ఉన్న అజీమ్ గొడ్డలితో తల్లిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో లచ్చమకు రెండు చేతులు...