ఇరాన్‌పై దాడుల‌ను ఆపాలి

ఇరాన్‌పై దాడుల‌ను ఆపాలి సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో నిర‌స‌న‌ ఖ‌మ్మంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహ‌నం కాకతీయ, ఖమ్మం: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఖమ్మంలో నిరసన కార్యక్రమం జరిగింది. సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులో ప్రదర్శన నిర్వహించి అమెరికా యుద్ధ విధానాలను ఖండించారు. అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ...