రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ
*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ *బంగారు పతకం ప్రైజ్ మనీ సాధించిన విద్యార్థులు కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో8వ స్టేట్ లెవెల్ షాన్ ఖాన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి వసంత విశాల్ సాయి, జునగరి రాకేష్ లు బంగారు పతకాలు సాధించారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో జరిగిన పోటీలలో సీనియర్ విభాగంలో విశాల్ సాయి విజేతగా నిలిచి గోల్డ్ మెడల్ తో పాటు కప్పు...